ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసి స్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవా డలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీ ఎస్సీ).. ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్ విభా గాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

 ➡️మొత్తం పోస్టుల సంఖ్య: 730

➡️పోస్టు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసి స్టెంట్(రెవెన్యూ డిపార్ట్ మెంట్): 670

➡️అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్ నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.

➡️వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి

➡️ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మె యిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

➡️పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3(ఎండో మెంట్స్ సబ్ సర్వీస్): 60

➡️అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

➡️వయసు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి

➡️ఎంపిక విధానం: రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మె యిన్ ఎగ్జామినేషన్) కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

  ➡️దరఖాస్తు విధానం :ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

➡️ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :30.12.2021

 ➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1icZPmjK_

Online Applying & Official Website Link 👇

 https://psc.ap.gov.in

Post a Comment

0Comments
Post a Comment (0)