APSSDC Job Mela Conduct For Samsung, Justdial Companies

Vijetha academy
0

 

APSSDC ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ లో డిశంబర్ 8వ  తేదీన Samsung, Justdial కంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి   నోటిఫికేషన్ విడుదల చేశారు  దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులును కేవలం ఇంటర్వ్యూ ద్వారా  సెలెక్ట్ చేయటం  జరుగుతుంది

విద్యార్హత : INTER, DEGREE 

వయసు : 18-30

ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా

జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు :Samsung, Justdial

పోస్టులు వివరాలు : బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్,సేల్స్ ప్రమోటర్స్ 

జాబ్ మేళా జరుగు  తేది : 08-12-2021  

జాబ్ మేళా జరుగు  ప్రదేశం : Rani Tirumaladevi Degree College(RTD), Proddatur Kadapa Dist

జీతం  : 17,000

Job Mela Notification Details 👇

https://apssdc.in/home/jobmelajobslistho

Job Mela Online Registration Link 👇

https://apssdc.in/home/candidateregistra

Post a Comment

0Comments
Post a Comment (0)