APSSDC Airtel Payments Bank Ltd,Raising Star Mobile india Pvt ltd, KIA Motors Mega Job Mela 21-12-2021

Vijetha academy
0

APSSDC ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ లో డిశంబర్ 21వ  తేదీన Airtel Payments Bank Ltd,Raising Star Mobile india Pvt ltd,

KIA కంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి   నోటిఫికేషన్ విడుదల చేశారు  దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులును కేవలం ఇంటర్వ్యూ ద్వారా  సెలెక్ట్ చేయటం  జరుగుతుంది

విద్యార్హత : 10th,INTER, DEGREE, Diploma 

వయసు : 18-30

ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా

జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు :Airtel Payments Bank Ltd,Raising Star Mobile india Pvt ltd,

KIA

జాబ్ మేళా జరుగు  తేది : 21-12-2021  

జాబ్ మేళా జరుగు  ప్రదేశం : Raos Degree & PG College, Beside Leela Mahal, VRC Center, Nellore

జీతం  : 14,000

Job Mela Notification Details 👇

https://apssdc.in/home/jobmelajobslistho

Job Mela Online Registration Link 👇

https://apssdc.in/home/candidateregistra

Post a Comment

0Comments
Post a Comment (0)