APSSDC ఆధ్వర్యంలో ఈ రోజు డిశంబర్ 10న ఆంధ్రప్రదేశ్ లోని 3జిల్లాలో (ప్రకాశం,కృష్ణ,కర్నూల్ జిల్లాలో) పలు కంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా
విద్యార్హత : 10th,INTER,Iti, DEGREE
వయసు : 18-35
కర్నూల్ జిల్లా జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీ లు : Rising Star Mobile Pvt India Limited,Premier Solar
జాబ్ మేళా జరుగు ప్రదేశం : Kurnool Rd, Kothapeta, Dhone at Dronachalam, Andhra Pradesh 518222 .
ప్రకాశం జిల్లా జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీ లు :Justdial,Hetero Drugs Limited,Johnsons Lifts Pvt Ltd
జాబ్ మేళా జరుగు ప్రదేశం :APSSDC Office,Old Rims,Opp:Collector Office,Ongole
కృష్ణ జిల్లా జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీ లు :Meesho,Srinivasa Tractors(Escorts Ltd-Farm Trac& Power Trac),Elite AP Business Solutions Pvt Ltd,
MOHAN SPINTEX INDIA LIMITED
జాబ్ మేళా జరుగు ప్రదేశం :
Sairam (SR) Degree College, Annavaram Road, Mudinepalli, Krishna District
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
జాబ్ మేళా జరుగు తేది : 10-12-2021
జీతం : 18,000
Job Mela Notification Details 👇
https://apssdc.in/home/jobmelajobslistho
Job Mela Online Registration Link 👇