ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలో ఎ స్సీ. ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది
➡️ పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, వాటర్ మెన్, స్వీపర్ వాచ్ మెన్, ఫిషర్ మెన్
➡️అర్హత: పోస్టుల్ని అనుసరించి చదవడం రాయడం, ఐదు, ఏడో తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ స్పీడ్ నైపు ణ్యాలు ఉండాలి
➡️వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి
➡️ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, ఇతర వివరాల ఆధా రంగా ఎంపికచేస్తారు
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:20.12.2021
Online Registration &Official Website Link 👇