How To Check Your Name In YSR Bheema Scheme

Vijetha academy
0

 

YSR భీమా  పథకం  ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దరిద్రవ్య  రేఖకు దిగువున  ఉన్న వారికి ఆర్థికంగా భరోసా  కల్పించాలనే  ఉద్దేశంతో  18-50 ఏళ్ల వ్యక్తి సహజ మరణమైతే లక్ష రూపాయులు, 18-70 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యమైనా 5 లక్షల రూపాయలు అందిస్తారు

YSR భీమా పథకంలో మీ పేరురిజిస్టర్  అయిందో లేదో తెలుసుకోవాలనుకునేవారు వెబ్ పేజీ చివర్లో  ఇచ్చిన లింక్ పైన  క్లిక్ చేసి  "మీ ఆధార్ నెంబర్/రేషన్  కార్డు నెంబర్ /మీ పేరు ఎంటర్ చేసి  YSR భీమా పథకం లో మీ పేరు రిజిస్టర్ అయిందో లేదో చెక్ చేసుకొనగలరు 

YSR భీమా  పథకానికి  మీ పేరు రిజిస్టర్  అయిందో లేదో కింద  ఉన్న లింక్ పైన  క్లిక్ చేసి  తెలుసుకోండి 👇

https://ysrbima.ap.gov.in/new/SearchNa

Post a Comment

0Comments
Post a Comment (0)