Step -1
ముందుగా వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన UIDAI ఆఫీసియల్ వెబ్ పేజీ లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
Step -2పైన చూపిన విధంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లోSelection Option కింద Aadhar No (UID), Enrollment ID (EID) రెండు ఆప్షన్ ఉంటాయి వాటిలో Aadhar No (UID) అనే ఆప్షన్ నీ సెలెక్ట్ చేసుకోండి. దీని తరువాత
👉Full Name దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయండి
👉Mobile No దగ్గర మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
👉Captcha Verification దగ్గర కింద ఉన్న క్యాపచా కోడ్ ఎంటర్ చేసి Send OTP అనే ఆప్షన్ నీ క్లిక్ చేయగానే మీ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వచ్చిన 6 డిజిట్స్ OTP నీ కింద చూపిన విదంగా👇
Enter OTP/TOTPఅనే ఆప్షన్ పైన క్లిక్ చేసి OTP నీ ఎంటర్ చేసి ఫైనల్ గా లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కి మీ ఆధార్ నెంబర్ మెసేజ్ రూపంలో UIDAI వాళ్ళు సెండ్ చేయటం జరుగుతుంది
మీ ఆధార్ నెంబర్ డౌన్లోడ్ చేసుకోటానికి కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇
https://resident.uidai.gov.in/
🔥SBI లో Work From Home Advisor ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల
🔥AP లో Jr.Superintendent,Accountant Etc ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
🔥ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో 10th, Inter, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు
🔥 Intel లో Graduate Intern Hybrid ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల