విప్రో.. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ విప్రో సంస్థ కూడా తన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2022 ద్వారా.. బీసీఏ బీఎస్సీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది 22లో డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకునే అభ్య ర్థులు ఈ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవచ్చు
➡️అర్హతలు పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణతోపాటు బీసీఏ, బీఎస్పీలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. బీఎస్పీలో కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటి స్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ విభాగాల అభ్య ర్థులు అర్హులు.
➡️గ్రాడ్యుయేషన్ స్థాయిలో తప్ప నిసరిగా కోర్ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి విద్యాభ్యాసం అంతా రెగ్యులర్, పుల్ టైమ్ విధానంలో చదివి ఉండాలి
➡️ఎంపిక విధానం: ఆన్ లైన్ అసెస్ మెంట్ టెస్ట్, అప్టిట్యూడ్ టెస్ట్(వె ర్చల్, అనలిటికల్, క్వాంటిటేటివ్), రిటెన్ కమ్యూనికేషన్ టెస్ట్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ అసెస్ మెంట్లో ఎంపికైన అభ్యర్థులు బిజినెస్ డిస్కషన్ రౌండ్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది
➡️జీతం :ఎంపికైన అభ్యర్థులకు మొదటి నాలుగేళ్ల పాటు నెలకు రూ.15000 నుంచి రూ.23000 వరకు చెల్లిస్తారు. ఆ తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గా నియమించి ప్రతిభ ఆధారంగా రూ.8లక్షల వార్షిక వేతనం అందిస్తారు
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
Online Applying Link 👇 https://careers.wipro.com/wilp