BANK OF BARODA NEW NOTIFICATION RELEASE FOR 376 POSTS

Vijetha academy
0

 

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 376 పోస్టులు కు ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన వెల్డ్ మేనేజ్మెంట్ సర్వీస్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

➡️మొత్తం పోస్టుల సంఖ్య: 376

➡️పోస్టుల వివరాలు: సీనియర్ రిలేషన్ షిప్ మేనే జర్లు-326,ఈ-వెల్త్ రిలేషన్ షిప్ మేనేజర్లు-50 

➡️ సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్లు: అర్హత: ఏదైనా డిగ్రీ(గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులవ్వాలి. సంబం ధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి

➡️వయసు: 01.11.2021 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

➡️ఈ-వెల్త్ రిలేషన్ షిప్ మేనేజర్లు అర్హత: ఏదైనా డిగ్రీ(గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణులవ్వాలి. సంబం ధిత పనిలో ఏడాదిన్నర అనుభవం ఉండాలి వయసు: 01.11.2021 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

 ➡️ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంట ర్య్యూ/ గ్రూప్ డిస్కషన్ /ఇతర పద్దతుల్లో ఎంపి కచేస్తారు. 

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 

 ➡️దరఖాస్తులకు చివరి తేది: 09.12.2021

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1jQWGNMi

Online Applying Link 👇 https://www.bankofbaroda.in/career/curr

Post a Comment

0Comments
Post a Comment (0)