APSSDC MEGA JOB MELA CONDUCTING FOR 5,000POSTS

Vijetha academy
0

 

APSSDC ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్ లో 5,000 ఉద్యోగాలు భర్తీకి   నోటిఫికేషన్ విడుదల చేశారు  దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులును కేవలం ఇంటర్వ్యూ ద్వారా  సెలెక్ట్ చేయటం  జరుగుతుంది

మొత్తం ఖాళీలు : 5,000

విద్యార్హత : 10TH, INTER, DEGREE, ITI, Diploma& ETC

జాబ్ మేళాలో  పాల్గొనే కంపినీలూ : 51

వయసు : 18-30

ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా

జీతం : 10,000-40,000

ఇంటర్వ్యూ తేది : 25-11-2021 ఉదయం 11:00గంటల నుంచి

ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం : Annamacharya institute Of Technology and Science, Utukur, Kadapa

సంప్రదించాల్సిన  ఫోన్  నెంబర్స్ : 9398811689,9553202509,9063623706,9398348760

Job Mela Online Registration Link 👇

https://www.apssdc.in/home/candidater

Post a Comment

0Comments
Post a Comment (0)