Ysr Rythu Bharosa Payment Status Checking

ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE

Ysr రైతు  భరోసా  పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ వీడియో 👇


Ysr రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్ లో జమ అయ్యాయో కాలేదో కింద వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన 🖕 చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో ఆరంజ్ కలర్ యారో మార్క్ సింబల్ చూపుతున్న హోమ్ బటన్ ని క్లిక్ చేయగానే కింద ఇమేజ్ లో చూపిన విధంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది👇

 

పైన 🖕చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో రెడ్ కలర్ యారో మార్క్ సింబల్ చూపుతున్న Know Your Rythu Bharosa Status అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే కింద చూపుతున్న విధంగా మరోక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన 🖕చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ట్రాన్సక్షన్ కి సంబందించిన డీటెయిల్స్ అనేవి కింద చూపిన విదంగా షో కావటం జరుగుతుంది 👇

Ysr రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇

            https://ysrrythubharosa.a

Post a Comment

0 Comments