ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవా డలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది
➡️పోస్టులు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ మొత్తం పోస్టుల సంఖ్య: 224
➡️అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. 29,09.2021 నాటికి ఇంటర్న్షిప్తోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి
➡️వయసు: 01.07.2021 నాటికి 402ఏళ్లు మించ కుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ బీసీలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది
➡️వేతనం: మూడేళ్ల ప్రొబేషన్ పిరియడ్లో నెలకు రూ.53500 చెల్లిస్తారు
➡️ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజీ, ఇంటర్న్షిప్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
➡️దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
➡️దరఖాస్తులకు చివరి తేది: 19.10.2021
Application Form & Notification Details Download Link👇