Eastern Railway Notification Release For 3368Technicians(Apprentice)Posts

Vijetha academy
0

కోల్ కతాలోని ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(ఆర్ఆర్ సీ).. వివిధ డివిజన్లు వర్క్షాపుల్లో టెక్నీషియన్ (అప్రెంటిస్ )ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

➡️మొత్తం ఖాళీల సంఖ్య: 3368

➡️పోస్టులు : ఫిట్టర్, వెల్టర్, పెయింటర్, లైన్ మెన్ వైర్ మెన్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్(డీ జిల్) తదితరాలు

➡️విద్యా అర్హత: ట్రేడులను అనుసరించి ఎనిమిదో తర గతి, కనీసం 50 శాతం మార్కులతో పదో తర గతి/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్సీవీటీ జారీచేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి

➡️వయసు: 15-24ఏళ్ల మధ్య ఉండాలి

➡️ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధిం చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ 

➡️దరఖాస్తు చివరి తేది: 03.11.2021

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1KT13-

Online Applying  Link 👇

https://apprentice.rrcrecruit.co.in/

Post a Comment

0Comments
Post a Comment (0)