Indian Oil Corporation Notification Release For 1968 Posts

Vijetha academy
0

 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓ సీఎల్).. రిపైనరీస్ విభాగంలో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

➡️మొత్తం ఖాళీల సంఖ్య: 1968

➡️ట్రేడులు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ఇ, ఇన్స్ట్రు మెంటేషన్ , సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌం టెంట్, డీఈఓ 

 ➡️రిపైనరీలు: గువహటి, బరోనీ, గుజ రాత్, హల్లియా, మధురా, పానిపట్, డిగ్బాయ్ తదితరాలు

➡️విద్యార్హత : పదో తరగతి, ఇంటర్, సంబంధిత ట్రేడు ల్లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఏ/బీఎస్సీ బీకాం ఉత్తీర్ణులవ్వాలి

➡️ వయసు: 31.10.2021 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

➡️ఎంపిక విధానం : రాతపరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

 ➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 12.11.2021

➡️రాతపరీక్ష తేది: 21.11.2021

Online Applying Link 👇

www.iocl.com

Post a Comment

0Comments
Post a Comment (0)