AP POSTAL CIRCLE NEW NOTIFICATION OUT -2021

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది

మొత్తం ఖాళీలు: 75

పోస్టల్ అసిస్టెంట్- 19

సార్టింగ్ అసిస్టెంట్- 04

పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్- 03

పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్- 04

పోస్ట్ మ్యాన్- 18

మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 27

విద్యార్హతలు:10th, ఇంటర్

దరఖాస్తు : ఆన్లైన్

దరఖాస్తు చివరి తేది : 27-11-2021

దరఖాస్తు  ఫీజు : జనరల్, ఓబీసీ రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. 

క్రీడలు: స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లయ్‌ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్చరీ, బాస్కెట్ బాల్, బాడీ బిల్డింగ్, చెస్, సైక్లింగ్, హ్యాండ్ బాల్, కబడ్డీ, షూటింగ్ తదితర క్రీడల్లో జాతీయ/అంతర్జాతీయ/ఇంటర్ టోర్నమెంట్స్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

వయసు: మల్టీ టాస్కాంగ్ పోస్టులకు 18-25 సం,,రాలు  ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5సం,,రాలుసడలింపు ఉంటుంది. ఇతర పోస్టులకు అప్లయ్‌ చేయాలనుకుంటున్న వారికి 18-27 ఏళ్లు ఉండాలి. అలాగే st, sc, obc అభ్యర్థులకు సదలింపు ఉంటుంది 

జీతం :

పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు: 25,500 - 81,100 

పోస్ట్ మాన్ ఉద్యోగాలకు :21700 - 69,100

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు :18,000-56,900

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/1NlEFyx7x

Online Applying Link 👇

https://dopsportsrecruitment.in/


Post a Comment

0Comments
Post a Comment (0)