ఈ రోజు అక్టోబర్ 7 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ 2వ విడతా డబ్బులు6440 కోట్లను విడల చేసిన నేపథ్యంలో డ్వాక్రా రుణ మాఫీ అర్హుల జాబితా లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకునేవారు వెబ్చె పేజీ చివర్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే మొదట ఇలా ఆఫీసియల్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
ఇలా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ జిల్లా, మీ మండలం, మీ గ్రామం పేరు , దాని తోపాటు అవుట్ స్టాండింగ్ అని సెలెక్ట్ చేసుకోగానే మరొక పేజీ ఓపెన్ అవుతుంది 👇
ఇలా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో డ్వాక్రా రుణ మాఫీ కి అర్హులైన డ్వాక్రా గ్రూప్ యొక్క పేరు షో కావటం జరుగుతుంది.
Dwakra Runa Mafi eligible candidate Status Checking Click Below link 👇