ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)...ఆయుష్ విభాగం(ఆయుర్వేద, హోమియోపతి,యునానీ)లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
➡️ పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్లు (ఆయుర్వే
ద-72, హోమియోపతి-58, యునానీ-26
➡️ అర్హతలు: ఆయుర్వేద హోమియోపతి/యునానీ
లో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఏడాదిపాటు ఇంటషిప్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభా
గంలో శాశ్వత మెడికల్ ప్రాక్టీషనర్ గా నమోదు
చేసుకొని ఉండాలి
➡️ వయసు: 01.07.2021 నాటికి 18-42 ఏళ్ల
మధ్య ఉండాలి
➡️ జీతభత్యాలు: నెలకు రూ.37,100-రూ.91,450
మధ్య ఉంటాయి.
➡️ ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
➡️దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021
➡️ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021
Online Applying Link 👇