AP లో నేషనల్ హెల్త్మిషన్(ఎన్‌హెచ్ఎం) కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్ఓల ద్వారా858 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య,

కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం..

నేషనల్ హెల్త్మిషన్(ఎన్‌హెచ్ఎం) కింద

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్ఓల ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️మొత్తం పోస్టుల సంఖ్య: 858

➡️పోస్టుల వివరాలు: స్పెషలిస్టు-58, మెడికల్

ఆఫీసర్లు-308, స్టాఫ్ నర్సులు-324, ల్యాబ్

టెక్నీషియన్లు-14, పారామెడికల్ స్టాఫ్-90,

కన్సల్టెంట్-13, సపోర్ట్ స్టాఫ్-56.

➡️ అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,

జీఎస్ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్/టీఎంఎల్టీ

బీఎస్సీ(ఎంఎల్టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్ డబ్ల్యూ /ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ

డిగ్రీ/పీజీ డిప్లొమాఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత

పనిలో అనుభవం ఉండాలి.

➡️వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు

రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు

చెల్లిస్తారు.

➡️ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

ఎంపికచేస్తారు.

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు

చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత జిల్లాల

వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు

దరఖాస్తు చేసుకోవాలి.

➡️ దరఖాస్తులకు చివరి తేది: 15.09 2021

Online Applying Link👇

visakhapatnam.ap.gov.in

Post a Comment

0Comments
Post a Comment (0)