APSSDC ఆధ్వర్యంలో AP లో 26 కంపెనీలలో 1085 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)  ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు  శ్రీకాకుళంలో 26 కంపెనీ లలో దాదాపు 1,085 ఉద్యోగాలు భర్తీకి జాబ్ మేళా నిర్వహించునున్నారు

జాబ్ మేళా జరుగు  ప్రదేశం :గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్, మున్సబుపేట, శ్రీకాకుళం

జాబ్ మేళలో పాల్గొనే కంపెనీ లు : పేటీఎం, కియా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అపోలో ఫార్మసీ, మణప్పురం గోల్డ్,డెక్కన్ ఫైన్ కెమికల్స్‌,సినాప్టిక్ ల్యాబ్స్‌,వెర్డాంట్ లైఫ్ సైన్సెస్,ఐబీఎస్‌టీ,మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌లో,ట్రైజియో టెక్నాలజీస్‌ మొదలైన  కంపెనీలు

విద్యార్హత : 10th, ఇంటర్, ITI, డిగ్రీ, బి. ఫార్మసీ, డిప్లమా, బి. టెక్, బియస్సి నర్సింగ్

జీతం :9,000-19,000

జాబ్ మేళా నోటిఫికేషన్ డీటెయిల్స్ లింక్ 👇

https://apssdc.in/home/jobmelajobsli

జాబ్ మేళా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ 👇

https://www.apssdc.in/home/candi

Post a Comment

0Comments
Post a Comment (0)