ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ప్రతి కుటుంబం లోని ప్రతి ఒక్కరికి విడివిడిగా ఆరోగ్య శ్రీ కార్డు లని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది
ఈ నేపథ్యం లో మీ ఆరోగ్య శ్రీ కార్డులో మీ పేరులు ఉన్నాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఆరోగ్య శ్రీ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే
మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ Aadhaar Number అనే ఆప్షన్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Go అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్ కి లింక్ ఐన mobile number షో అవుతుంది అక్కడ Send Otp అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది ఆ OTP ని Enter Otp అనే ఆప్షన్ దగ్గర ఎంటర్ చేసి Verify అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది
ఇక్కడ మీ కుటుంబం లోని సభ్యులు వివరాలు షో అవుతాయి లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని వెబ్ పేజీ లాస్ట్ లో Download Health Card అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ హెల్త్ కార్డు ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఆరోగ్య శ్రీ కార్డు స్టేటస్ & డౌన్లోడ్ లింక్ 👇