వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో 965 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0

 

భారత ప్రభుత్వ రంగ సంస్థ.. కోల్ ఇండియా లిమిటెడ్ లో సబ్సిడరీ సంస్థ అయిన నాగపూర్‌లోని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

➡️మొత్తం ఖాళీల సంఖ్య: 965

➡️ట్రేడ్లు : కోపా, డ్రాప్స్ మెన్, ఎలక్ట్రిషియన్,

ఫిట్టర్, మెకానిక్(డీజిల్), మెషినిస్ట్, సర్వేయర్

తదితరాలు.

➡️అర్హత: 10th, తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్ సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.

➡️వయసు: 21.09.2021 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

➡️స్టయిపెండ్: ఏడాది ఐటీఐ చేసినవారికి నెలకు రూ.7700, రెండేళ్ల ఐటీఐ (ఎన్‌సీవీటీ/ఎస్ సీవీటీ) పూర్తి చేసినవారికి నెలకు రూ.8050 చెల్లిస్తారు.

➡️ ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:21.09.2021

Online Applying Link 👇

http://westerncoal.in/?q=node/19

Post a Comment

0Comments
Post a Comment (0)