ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లోని నిరుద్యోగులకు శుభవార్త రేపు(సెప్టెంబర్ 25)అమీర్ పేటలో భారీ జాబ్ మేళా జరగనుంది. దీనికి పది, ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన అర్హులు.ఈ జాబ్ మేళాకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన Job Mela Online Registration Link పైన క్లిక్ చేసి మీ పేరులు నమోదు చేసుకోవాలి
ఇది పోలీసులు నిర్వహిస్తున్న జాబ్ మేళా కాబట్టి ఎలాంటి సంశయం లేకుండా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చని అధికారులు చెబుతున్నారు.
రేపు (సెప్టెంబర్ 25న )ఉదయం 9:30 గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభంకానుంది. ఇక జాబ్ మేళాను అమీర్ పేట మెయిన్ రోడ్‌లో ఉన్న కమ్మ సంఘంలో (చందన బ్రదర్స్ వెనకాల) నిర్వహించనున్నారు.
ఈ జాబ్ మేళా ద్వారా పది నుంచి పీజీ పాస్ అయిన అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో జాబ్ లు జాబ్స్ కల్పించానున్నారు
ఈ జాబ్ మేళలో దాదాపు 20కి పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి.
అలాగే ఏకంగా 2500కి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. మరి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
Job Mela Online Registration Link 👇