కొచ్చిలోని నావల్ షిప్ రిపేర్ యార్డ్ కి చెందిన అప్రెంటిస్ ట్రెయినింగ్ స్కూల్ లో వివిధ ట్రేడుల్లోఅప్రెంటిస్ ఖాళీల భర్తీకిద రఖాస్తులు కోరుతోంది.
➡️మొత్తం ఖాళీలు : 230
➡️అప్రెంటిస్ ట్రేడులు: ఎలక్రీషియన్, ఎలక్ట్రా
నిక్స్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్,టర్నర్, ఫౌండ్రీమెన్ తదితరాలు.
➡️అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత
ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
➡️ వయస్సు : 01.01.2021 నాటికి 21 ఏళ్లు నిండి
ఉండాలి.
➡️ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐమార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు . షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రాత పరీక్ష. ఓరల్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అడ్మిరల్ సూపరింటెండెంట్ అప్రెంటిస్ ట్రెయినింగ్ స్కూల్,నావల్ షిప్ రిపేర్ యార్డ్, నావల్ బేస్, కొచ్చి- 682004 చిరునామకు పంపించాలి.
➡️దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021
Online Applying Link 👇