ఇండియన్ కోస్ట్ గోర్డ్ లో నావిక్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0బోర్డు పేరు: ఇండియన్ కోస్ట్ గోర్డ్


 ఉపాధి రకం: సెంట్రల్  గవర్నమెంట్ జాబ్ 


 ఖాళీల సంఖ్య: 350


 ఉద్యోగ స్థానం: అలోవర్ ఇండియా


 పోస్ట్ పేర్లు: నావిక్ (జనరల్ డ్యూటీ),

 నావిక్ (డోమిస్టిక్ ),

యాంత్రిక్ 


 అప్లికేషన్ : ఆన్‌లైన్

 

దరఖాస్తు ప్రారంభ తేదీ: 02-07-2021


 దరఖాస్తు చివరి తేదీ: 16-07-2021


 వయస్సు: 18 - 22 సంవత్సరాలు

 గమనిక: - ఎస్సీ / ఎస్టీకి 5 సంవత్సరాలు మరియు ఓబిసికి 3 సంవత్సరాలు వయస్సులో  సడలింపు ఉంటుంది 

 

జీతం: 29,200 + 6,200 భత్యం


 ఎంపిక ప్రక్రియ : ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్


 దరఖాస్తు రుసుము:

 జనరల్ / ఓబిసి అభ్యర్థులు: 250 / -

 ఇతరులు: నిల్


 నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్‌లోడ్👇


 https://drive.google.com/file/d/1ZL7HrgEAheRGr0ahVYH9SytRHVUTyWNJ/view?usp=drivesdk


 ఆన్‌లైన్ దరఖాస్తు👇


 https://www.joinindiancoastguard.gov.in/

Post a Comment

0Comments
Post a Comment (0)