సౌర నగరాల అభివృద్ధి పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఎ నగరాన్ని సౌర నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది
1. తిరుపతి
2. విశాఖపట్నం
3. విజయవాడ
4. గుంటూరు
Ans. 3
తాజాగా జీడీపీ -2020 వృద్ధి అంచనాలకు రేటింగ్ దిగ్గజ సంస్థ "యస్ అండ్ పీ " భరత్ వృద్ధి రేటును ఎంత శాతానికి తగ్గించింది?
1.5.6%
2.5.5%
3.5.4%
4.5.2%
Ans. 4
కోవిడ్ 19 బాధిత దేశాల నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారత నావికాదళం ఐఎన్ఎస్ విశ్వకర్మ ఆధ్వర్యంలో ఈస్ట్రన్ నావల్ కమాండ్ దిగ్బంధం శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఐతే దిగ్బంధం శిబిరంలో ఎంత మందికి అన్ని సౌకర్యాలు మరియు ఇతర ఏర్పాట్లు ఉన్నాయ్?
1.200
2.100
3.150
4.250
Ans. 1
వీసా డెబిట్ కార్డులను జారీ చేయడానికి పేటీఎం పేమ్నెట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పిపిబిఎల్) వీసాతో భాగస్వామ్యం కలిపింది ఐతే Paytm 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని మిలియన్లకు పైగా కొత్త డిజిటల్ డెబిట్ కార్డులను తన వినియోగదారులకు జారీ చేయనుంది
1.10మిలియన్లు
2.15మిలియన్లు
3.20మిలియన్లు
4.30మిలియన్లు
Ans.1
ఉగాండాకు భారత తదుపరి హైకమిషనర్ గా A.అజయ్ కుమార్ నియమితులయ్యారు ఈయన బ్యాచ్ కి చెందిన భారత "ఐఎఫ్ఎస్" అధికారి.
1.2005
2.2007
3.2001
4.2003
Ans. 3
ఉగాండా కరెన్సీ ఏమిటి?
1.డాలర్
2.దినార్
3.ఫౌండ్స్
4.ఉగాండా షిల్లింగ్
Ans. 4
భారతదేశంలో గూగుల్ క్లౌడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన కరణ్ బజ్వా ఎ కంపినీకి చెందిన మాజీ ఎగ్జిక్యూటివ్?
1.IBM
2.TCS
3.HCL
4.పైవన్నీ
Ans.1
7వ ప్రపంచ నగరాల సమ్మిట్(7th world cities summit ) (డబ్ల్యుసిఎస్) 2020 జూలై 5 నుండి 9 వరకు ఎక్కడ జరుగనుంది?
1. మలేషియా
2.సింగపూర్
3. హాంగ్ కాంగ్
4. శ్రీలంక
Ans.2
ఇండియాస్పెండ్‌కు చెందిన ప్రాచి సాల్వే, దైనిక్‌జగ్రాన్‌కు చెందిన ప్రదీప్ ద్వివేది సంయుక్తంగా రోడ్ సేఫ్టీ మీడియా ఫెలోషిప్ అవార్డు ను ఎ సంవత్సరానికి గాను టాప్ ప్రైజ్ గెలుచుకున్నారు?
1.2019
2.2020
3.2018
4.2017
Ans.1