ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా రుణమాఫీ /వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల
నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటన లో భాగంగా YSR ఆసరా డబ్బులు విడుదల....నేటి నుంచి రెండు వారాల పాటు జరగనున్న ఆసరా సంబరాలు.
సుమారు 78.94 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.6,394.80 కోట్లు జమ చేసిన AP ప్రభుత్వం
𝐘𝐒𝐑 ఆసరా రూరల్ రుణమాఫీ స్టేటస్ చెకింగ్ లింక్ 👇
𝐘𝐒𝐑 ఆసరా "అర్బన్" రుణమాఫీ స్టేటస్ చెకింగ్ లింక్👇