నేడు సెప్టెంబర్ -16 YSR కాపు నేస్తం నాలుగో ఏడాది అమౌంట్ విడుదల..
రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది మహిళలకు 15 వేల చొప్పున 536.77 కోట్ల రూపాయలను జమ చేసిన ప్రభుత్వం.
YSR కాపు నేస్తం పేమెంట్ స్టేటస్ ని కింద ఉన్న లింక్ ద్వారా మీ స్టేటస్ చెక్ చేసుకోండి 👇