Defence Electronics Research Laboratory Recruitment For Trade Apprentice Jobs


డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌

(డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ ఎలక్రానిక్స్‌రిసెర్చ్‌ ల్యాబొరేటరీ 101 అప్రన్టీస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది 

అప్రన్టీస్ ఖాళీలు : సీవోపీఏ, ఎలక్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌,టర్నర్‌, కార్పెంటర్‌, షీట్‌ మెటల్‌, వెల్లర్‌, ఎలక్ర్రోప్లేటింగ్‌, ప్లాస్టిక్‌ప్రాసెసింగ్‌, (డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్‌), డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్‌),సెక్రటేరియల్‌ ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, డీజిల్‌ మెకానిక్‌,ఫైర్‌మ్యాన్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌, బుక్‌ బైండింగ్‌, ఏఎన్‌ఎం.

అర్హత : 10th,ఐటీఐ, డిప్లొమా, ఏఎన్‌ఎం.

దరఖాస్తు : ఆన్లైన్

నోటిఫికేషన్ విడుదల తేది : 29-10-2022

స్టైపెండ్‌ : నెలకు రూ.7,700-రూ. 8050.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ .

దరఖాస్తు చివరి తేదీ : 18-11-2022 ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన

వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

Official Notification PDF Downlod Link 👇

https://drive.google.com/file/d/1sxKt-JfJlIy

DLRL Online Applying Link -1👇

https://rac.gov.in/index.php?lang=en&id=0

Post a Comment

0 Comments