Southern railway New Notification Release For 3154 Posts

Vijetha academy
0

 

సదరన్ రైల్వే లో ఎలాంటి రిటన్ ఎగ్జామ్స్ లేకుండా కేవలం మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేసే 3154 టెక్నీషియన్ (అప్రన్టీస్ )ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

పోస్ట్ నేమ్ : టెక్నీషియన్ (అప్రన్టీస్ )

విభాగాలు : ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, వైర్ మెన్,ఎంఎల్ టీ, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ మొదలైనవి 

విద్యార్హత : 10th, ITI,10+2

వయసు : 18-24 సం,,రాలు OBC లకు 3సం,, రాలు, SC &ST లకు 5 సం,, రాలు వయసు లో సడలింపు ఉంటుంది

ఎంపిక : షార్ట్ లిస్ట్, అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు : ఆన్లైన్

దరఖాస్తు చివరి తేది : 31-10-2022

దరఖాస్తు  ఫీజు : 100/-రూ 

Online Applying & official Notification Details Link 👇

https://iroams.com/Apprentice22/recruit

Post a Comment

0Comments
Post a Comment (0)