ఆంధ్ర ప్రదేశ్ జిల్లా కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు
మొత్తం ఖాళీలు :681
పోస్ట్ : జూనియర్ అసిస్టెంట్
జిల్లా వారీగా ఖాళీలు వివరాలు :
అనంతపురం - 53
చిత్తూరు - 67
తూర్పు గోదావరి -80
గుంటూరు - 64
YSR కడప - 46
కృష్ణ - 68
కర్నూల్ - 17
నెల్లూరు - 33
ప్రకాశం - 41
శ్రీకాకుళం - 62
విశాఖపట్నం - 71
విజయనగరం - 21
పశ్చిమ గోదావరి - 58
విద్యార్హత :
ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం
వయసు : 18-42 Years
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం :22-10-2022
దరఖాస్తు చివరి తేది : 21-11-2022
ఫీజు :
జనరల్ /ఓబీసీ /Ews- ₹.800
ఇతరులు -₹.400/-
ఎంపిక : రిటన్ టెస్ట్
జీతం :₹. 25,220 - 80,910
Note : For More Information Click On Below Official Notification PDF Downlod Link & Online Applying Link
Official Notification PDF Downlod Link 👇
https://drive.google.com/file/d/1k7aLEJw4
Online Applying link👇