నేడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అంగప్రదక్షిణం, ఆర్జీత సేవా టికెట్లు ఆన్లైన్ బుకింగ్ నేడు ప్రారంభం
నవంబర్ నెలకు సంబందించిన అంగప్రదక్షిణం టికెట్లు బుకింగ్ ఉదయం 10 గంటలకు, డిసెంబర్ నెలకు సంబందించిన ఆర్జీత సేవా టికెట్లు ఆన్లైన్ బుకింగ్ మధ్యాహ్నం 3 గంటలకు TTD వెబ్ సైట్ లో రిలీజ్ చేయనున్నారు
కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అంగప్రదక్షిణం, ఆర్జీత సేవా టికెట్లు ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి
TTD NOVEMBER & DECEMBER TICKETS ONLINE BOOKING LINK 👇