YSR CHEYUTHA AADHAR BANK NPCI STATUS CHECKING

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ లోని SC, ST, BC, మైనార్టీ మహిళకు ఆర్థికంగా చేయూతని అందించాలని AP ప్రభుత్వం YSR చేయూత పథకాన్ని తీసుకోని వచ్చింది

          2023 సంవత్సరం రానికి సంబందించిన YSR చేయూత ఆర్థిక సహాయాన్ని సెప్టెంబర్ నెలలో ఎవరైతే మహిళలలు వారి బ్యాంకు ఖాతాలకి ఆధార్ ని బ్యాంక్ NPCI కి లింక్ చేపించు కున్న మహిళల ఖాతాలోకి 18,750/- రూ CM జగన్ మోహన్ రెడ్డి గారు విడుదల చేయనున్నారు.... ప్రతి మహిళ మీ AADHAR BANK NPCI STATUS ని కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి 

YSR CHEYUTHA AADHAR BANK NPCI STATUS CHECKING LINK👇

     how-to-check-aadhaar-bank-linki

Post a Comment

0Comments
Post a Comment (0)