YSR చేయూత 2022 సంవత్సరానికి సంబందించి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన AP రాష్ట్ర ప్రభుత్వం
ఈ ఏడాది కొత్త అప్లికేషన్ ఫామ్స్ సచివాలయం NBM పోర్టల్ (DA/WEDPS) లాగిన్ లో ఓపెన్ అయ్యాయి
అలాగే వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ ఫైన క్లిక్ చేసి కూడా YSR చేయూత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొనగలరు
YSR చేయూత న్యూ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ లింక్ 👇