YSR కాపు నేస్తం పథకానికి సంబందించి అర్హులైన కాపు మహిళలకు జూలై 22 వ తేదీన 15,000/- రూ ap ప్రభుత్వం మహిళల ఖాతాలో జమ చేయనుంది
ఈ YSR కాపు నేస్తం పథకానికి సంబందించి మీ "స్టేటస్" చెక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ తో మీ స్టేటస్ చెక్ చేసుకోండి 👇