APPSC GROUP -4 JUNIOR ASSISTANT EXAMS AP ECONOMY BITS PDF MATERIAL FREE DOWNLOAD

 

APPSC GROUP -4 & GROUP -3 2022 EXAMS DATE విడుదల అయ్యాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ ఎగ్జామ్స్ జూలై 31,దేవాదాయ శాఖల్లో 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 3 జూలై 24 న జరగనున్నాయి


➡️ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పంచవర్ష ప్రణాళికల విజయం దేని పనితీరుపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది?

 1) సేవల రంగం

 2) పారిశ్రామిక రంగం

 3) ఎగుమతుల రంగం

 4) వ్యవసాయ రంగం

సమాధానం: 4

➡️ కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసం రాష్ర్ట ‘పంచవర్ష ప్రణాళిక ముసాయిదా’ను సమర్పించేది?

 1) ఆర్థిక మంత్రి 

 2) ముఖ్యమంత్రి

 3) రెవెన్యూ మంత్రి

 4) రాష్ర్ట ప్రణాళిక సంఘం కార్యదర్శి

సమాధానం: 2

➡️ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ, పురుష నిష్పత్తి?

 1) 980 : 1000 

 2) 990 : 1000

 3) 997 : 1000 

 4) 987 : 1000

సమాధానం: 3

AP ECONOMY PART -1పూర్తి BITS PDF మెటీరియల్ ని వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న లింక్ ఫైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి 

జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కి సంబందించిన "AP Economy బిట్స్ PDF కోసం కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేయండి 👇

https://drive.google.com/file/d/1x2mNJkS5

Post a Comment

0 Comments