నేడు AP CM జగన్ మోహన్ రెడ్డి గారు ద్వైవార్షిక చెల్లింపుల లో భాగంగా 2021 డిశంబర్ నుంచి మే వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పథకాలు ద్వారా అర్హత ఉండి కూడా డబ్బులు జమ కాని 3,39,096 లబ్ధిదారులు కి 12 పథకాల డబ్బులు విడుదల చేయటం జరిగింది👇
వీటిలో రైతులకు "YSR సున్నా వడ్డీ పథకం 2020 ఖరీఫ్ 2019 రబీ సీజన్ కి సంబందించిన డబ్బులు అలాగే 2021 నవంబర్ లో సంబవించిన తుఫాన్ లవల్ల పంట నష్టపోయిన రైతులకు AP ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అర్హులు ఐన రైతులకు నేడు డబ్బులు విడుదల చేయటం జరిగింది... ఈ 12 పథకాలకు సంబందించి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో కాలేదో వారి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోటానికి AP ప్రభుత్వం కొత్త పేమెంట్ స్టేటస్ లింక్ ని విడుదల చేయటం జరిగింది వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
పైన చూపిన విధంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో SELECT అనే ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీకు UID, APPLICATION ID అనే 2 ఆప్షన్స్ కనబడుతాయి👇
వాటిలో UID అనే ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకొగానే కింద చూపిన విధంగా వెబ్ పేజీ షో కావటం జరుగుతుంది👇
నేడు విడుదల చేసిన 12 పథకాల ద్వైవార్షిక చెల్లింపుల (YSR సున్నా వడ్డీ & AP ఇన్పుట్ సబ్సిడీ)పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇