AP INTER -2022 RESULTS RELEASE

 

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌  పరీక్షల ఫలితాలు నేడు (జూన్ 22న )విడుదల అయ్యాయి . బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసారు . విద్యార్థులు వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న links ఫైన  క్లిక్ చేసి ఫలితాలు చూడొచ్చు. మే 6 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగగా, రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

AP Intermediate Results checking Link-1👇

https://bie.ap.gov.in/

AP Intermediate Results checking Link -2👇

https://examresults.ap.nic.in/

AP Intermediate Results checking Link-3👇

https://results.sakshieducation.com/

AP Intermediate Results checking Link-4👇

http://www.eenadu.net

Post a Comment

0 Comments