AP లో 10TH క్లాస్ పరీక్ష ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ విడుదల చేసారు . ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు నిర్వహించారు మే 13 నుంచి ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టారు. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటిస్తున్నారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం ప్రకటించింది
AP 10TH Class 2022 Public Exam Results Checking Link👇