YSR RYTHU BHAROSA 2022 1ST PHASE AMOUNT 5,500 PAYMENT STATUS CHECKING

Vijetha academy
0

 

ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు 2022 వ  సంవత్సరానికి సంబందించిన YSR రైతు భరోసా మొదటి  విడత  5,500 ను అర్హులైన  50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయని AP CM జగన్ మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్  నొక్కి నేడు (MAY -16)   రైతుల ఖాతాలోకి  విడుదల చేసారు 

YSR రైతు భరోసా మొదటి విడత 5,500 పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇 https://ysrrythubharosa.ap.gov.in/RBAp

Post a Comment

0Comments
Post a Comment (0)