Inter 1st Year & 2nd year May -2022 Hall tickets Free Download

 

మే  6 నుంచి  TS లో ప్రారంభం అవుతున్న  Inter 1st Year & 2nd year ఎగ్జామ్స్ కి సంబందించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి  అనుకొనే విద్యార్థులు ఎలాంటి  login ID, Password లేకుండా  మీ "10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్  & మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫ్రీ గా మీ మొబైల్ లోనే  కింద  ఉన్న లింక్ పైన  క్లిక్ చేసి  డౌన్లోడ్ చేసుకోండి

INTER 1ST YEAR HALLTICKET DOWNLOAD LINK 👇

https://tsbieht.cgg.gov.in/IPE2021FirstYr

INTER 2ND YEAR HALLTICKET DOWNLOAD LINK 👇

https://tsbieht.cgg.gov.in/IPE2021Second

Post a Comment

0 Comments