వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మూడో విడత డబ్బులను AP CM జగన్ నేడు (22-04-2022) న విడుదల చేసారు
మొత్తం 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,02,16,410 మంది మహిళలు కట్టవలసిన ₹1,261 కోట్ల వడ్డీని బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేయటం జరిగింది.
మీ డ్వాక్రా గ్రూప్ కి సంబందించిన లోన్ అమౌంట్ స్టేటస్ కోసం కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేయండి👇
https://www.ikp.serp.ap.gov.in/BPAP/vie
YSR SUNNA VADDI All Bank Balance Enquiry Toll Free NUMBER LINK 👇