Mega Job Mela In AP 23,24,2022

Vijetha academy
0

 

AP లోని నిరుద్యోగ యువతకి శుభవార్త ఏప్రిల్ 23,24 తేదీన విశాఖపట్నం లో 201 కంపెనీలలో 23,395 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా జరగనుంది ఈ జాబ్ మేళా YSR కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనుంది

జాబ్ మేళా జరుగు తేది :ఏప్రిల్ 23,24, 2022

మొత్తం ఖాళీలు : 23,395

జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీ లు : 201

విద్యార్హత : 10th,Inter, Iti, Diploma,Any Degree, Any PG

జాబ్ మేళా జరుగు ప్రదేశం : ఆంధ్ర యూనివర్సిటీ

Note : ఈ జాబ్ మేళాకు Srikakulam, Vizianagaram, Visakhapatnam and East Godavari జిల్లాకు చెందిన నిరుద్యోగులు అందరు హాజరు కావచ్చు

జాబ్ మేళ టైమింగ్స్ : ఉదయం  8:30 - సాయంత్రం 5:00 వరకు 

Mail ID: ysrcpjobmela@gmail.com 

Job Mela Online Registration Link 👇

https://register.ysrcpjobmela.com/visak

Post a Comment

0Comments
Post a Comment (0)