Mega Job Mela In Andhra Pradesh April 16 & 17

 
AP లోని నిరుద్యోగ యువతకి శుభవార్త ఏప్రిల్ 16,17 తేదీన తిరుపతిలో 137 కంపెనీలలో 15,000 ఉద్యోగాలు భర్తీకి మెగా జాబ్ మేళా జరగనుంది ఈ జాబ్ మేళా YSR కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనుంది

జాబ్ మేళా జరుగు తేది :ఏప్రిల్ 16,17, 2022

మొత్తం ఖాళీలు : 15,000

జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీ లు : 137

విద్యార్హత : 10th,Inter, Iti, Diploma,Any Degree, Any PG

జాబ్ మేళా జరుగు ప్రదేశం : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి

Note : ఈ జాబ్ మేళాకు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాకు చెందిన నిరుద్యోగులు అందరు హాజరు కావచ్చు

జాబ్ మేళాకు సంబందించి ఏమైనా సందేహాలు ఉంటే కింద ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయగలరు : +91 8985 65 65 65

Mail ID: ysrcpjobmela@gmail.com 

Job Mela Online Registration Link 👇

https://register.ysrcpjobmela.com/tirup

Post a Comment

0 Comments