▪️.PM - KISAN ఇప్పటి వరకు రైతు సోదరులకు ప్రభుత్వం వారు PM-KISAN నగదును బ్యాంక్ ఖాతా ఆధారంగా కానీ ఆధార్ కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాకు కానీ నేరుగా నగదును జమ చేయడం జరుగుతుంది
▪️.ఈ సంవత్సరం ఏప్రిల్ 2022నుండి PM- కిసాన్ లబ్ది పొందే ప్రతి ఒక్క రైతు సోదరులకు బ్యాంక్ ఖాతా ఆధారంగా నగదు జమ చేయబడవు.కేవలం బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ అయితే మాత్రమే నగదు జమ చేయబడుతుంది
▪️.కావున, రైతు సోదరులు ఈ యొక్క మార్పును గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ ను NPCI లింక్ చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించటం జరిగింది కావున ప్రతి రైతు వెంటనే
✅️మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందో లేదో కింద ఉన్న లింక్ ఫైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి 👇