How To Recover Forgot SBI Net Banking User Name And Password

Vijetha academy
0

మీ SBI ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ కి సంబందించిన User Name and Password మర్చి  పోయారా ఐతే  వాటిని తిరిగి మీ ఫోన్లోనే ఇలా పొందండి

ముందుగా వెబ్ పేజీ చివర్లో  ఇచ్చిన లింక్ పైన  క్లిక్ చేయగానే  కింద  చూపిన  విధంగా  విధంగా ఒక  వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇


ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో CONTINUE TO LOGIN అనే ఆప్షన్స్ పైన  క్లిక్ చేయగానే  కింద చూపిన  విధంగా మరొక  పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా పైన  చూపిన  విధంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో  Forgot Login Password అనే ఆప్షన్ పైన  click చేయగానే మరొక  పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన  చూపిన  విధంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో  Forgot My Login Password అనే ఆప్షన్స్ పైన  క్లిక్ చేయగానే  కింద  చూపిన  విధంగా  మీకు Forgot Login Password

Forgot User Name అనే ఆప్షన్స్ కనబడుతాయి  వీటిలో మీరు Password ని మర్చి  పొతే Forgot Login Password అని లేదా మీ User Name  ని మర్చిపోతేForgot User Name అని సెలెక్ట్ చేసుకోండి  ముందుగా Forgot User Name అనే ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకొని Next అనే ఆప్షన్స్ పైన  క్లిక్ చేయగానే  కింద  చూపిన  విదంగా మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన  చూపిన  విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో CIF NUMBER దగ్గర మీ బ్యాంక్ పాసుబుక్ లో ఉండే CIF NUMBER ని ఎంటర్ చేయండి  ఆతరువాత Country  దగ్గర India అని సెలెక్ట్ చేసుకోండి  ఆ  తరువాత  INB Registered Mobile Number దగ్గర మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి  కింద బాక్స్ లో ఉన్న క్యాప్చా  కోడ్ ని Enter the text as shown in the image కింద  ఉన్న బాక్స్ లో ఎంటర్ చేసి  Submit అనే ఆప్షన్ పైన  క్లిక్ చేయగానే మరొక  వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇


పైన  చూపిన  విధంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో Enter the one time password (OTP) దగ్గర మీ బ్యాంక్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి OTP వచ్చిన  OTP ని ఎంటర్ చేసి  Confirm  అనే ఆప్షన్స్ పైన  క్లిక్ చేయగానే  కింద చూపిన విదంగా మరొక పేజీ లో మీ User Name show కావటం జరుగుతుంది అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ ఐన  మొబైల్ నెంబర్ కి కూడా MSG రూపంలో మీ యూసర్ నేమ్ సెండ్ కావటం  జరుగుతుంది 👇

Note :అలాగే ఇప్పుడు user name తెలుసు కోవటం కోవటం కోసం ఎలా  ఐతే చెక్  చేసామో  అలాగే  మీరు మర్చి పోయిన పాస్వర్డ్ ని కూడా ఇదే విధంగా  చెక్  చేసి  తెలుసు కొనవచ్చు

మీ SBI బ్యాంక్ కి(Yono SBI)సంబందించి మీరు మర్చిపోయిన ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ USER Name & Password తెలుసు కోవటం కోసం కింద ఉన్న లింక్ ఫైన  క్లిక్ చేయండి 👇

Post a Comment

0Comments
Post a Comment (0)