డిసెంబర్ 28 న విడుదల చేసిన 12 పథకాల పేమెంట్ స్టేటస్ చెకింగ్

Vijetha academy
0

 

డిసెంబర్ 28, 2021  న గతంలో ఏదైనా  కారణాలవాళ్ళ  ysr చేయూత, ysr సున్నా వడ్డీ, ysr కాపు నేస్తం, ysr రైతు భరోసా, ysr నేతన నేస్తం వంటి 12 పథకాలుకి  సంబంధించి డబ్బులు జమ  కానీ వారికి డిశంబర్ 28 న 12 పథకాలకు  సంబందించి 702.62 కోట్లు విడుదల చేసారు ఈ 12 పథకాల   పేమెంట్ స్టేటస్ కోసం కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి 👇

https:/.ap.gov.in/bor/Paystatus_search.as

Post a Comment

0Comments
Post a Comment (0)