APSSDC CONDUCTING MEGA JOB MELA FOR 15 COMPANIES

APSSDC ఆధ్వర్యంలో ఈ రోజు  డిశంబర్ 13న ఆంధ్రప్రదేశ్ లోని 2జిల్లాలో (నెల్లూరు, శ్రీకాకుళం )జిల్లాలో 15  కంపెనీలలో ఉద్యోగాలు భర్తీకి   మెగా జాబ్ మేళా 

విద్యార్హత : 10th,INTER,Iti, DEGREE, Diploma, B. Pharmacy 

వయసు : 18-35

శ్రీకాకుళం జిల్లా జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీ లు :HDFC,World diamonds manufacturer pvt Ltd,Ecom Express, Apollo Pharmacy,Happy Mobiles,Trigeo Technologies,Meesho,Synaptic lab,Jayabheri Automotives Pvt.Ltd,

RISING STARS INDIA MOBILE PVT LTD,JustdialPatra,Axis Bank,KIA

Deccan Chemicals

జాబ్ మేళా జరుగు  ప్రదేశం : Govt Degree College,Main Road, Tekkali

జీతం : 18,000/-

నెల్లూరు జిల్లా జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీ లు : Chola MS General Insurance,RISING STAR MOBILE INDIA Pvt Ltd,

Justdial

జాబ్ మేళా జరుగు  ప్రదేశం : Sri Chandra Reddy Degree College, Muthukur Bus Stand, S2 Multiplex Rd, Nellore

జీతం : 17,000

జాబ్ మేళా జరుగు  తేది : 13-12-2021  

ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్  చేస్తారు 

Job Mela Notification Details 👇

https://apssdc.in/home/jobmelajobslistho

Job Mela Online Registration Link 👇

https://apssdc.in/home/candidateregistra

Post a Comment

0 Comments