YSR RYTHUBHAROSA 3PHASES AMOUNT 13,500 PAYMENT STATUS CHECKING

 

Ysr రైతు భరోసా  3విడత డబ్బులు  ను ఆంధ్రప్రదేశ్ CM జగన్ మోహన్ రెడ్డి 2022 జనవరి 3 వ తేదీన  50.58 లక్షల  మంది రైతుల  ఖాతాలో కి1036 కోట్లను విడుదల చేయటంతో  రైతుల  ఖాతాలోకి మొత్తం 13,500 జమ అయినట్లు జరిగింది 

ఐతే రైతులకి   విడుదల చేసిన  ఈ 13,500 లో 7500 రైతు  భరోసా  పథకం  ద్వారా రైతుల  కి జమ  అవుతుండగా  మిగిలిన  6000 PM కిసాన్ పథకం  ద్వారా కేంద్ర ప్రభుత్వం   రైతు  ఖాతాలో జమ చేస్తుంది 

YSR రైతు భరోసా  3విడత ల న్యూ పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇

https://ysrrythubharosa.ap.gov.in/RBA/

Post a Comment

1 Comments