SBI NOTIFICATION RELEASE FOR 2056 PO JOBS

 

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. ప్రాబేష నరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

➡️పోస్టులు: ప్రాబేషనరీ ఆఫీసర్లు(పీవో)

➡️మొత్తం పోస్టులు :2056( రెగ్యులర్ పోస్టు లు-2000, బ్యాక్ లాగ్ పోస్టులు 56)

➡️అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్స మాన విద్యార్హత ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యా ర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

➡️వయసు: 01.04.2021 నాటికి 21-30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ లకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడ లింపు లభిస్తుంది

➡️ఎంపిక విధానం: మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జా మినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ➡️దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

➡️ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :05.10.2021

 ➡️ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.102021

➡️ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్/డిసెంబర్ 2021

Official Notification PDF Download Link 👇

https://drive.google.com/file/d/

Online Applying Link 👇

https://ibpsonline.ibps.in/sbiposasep21/

Post a Comment

0 Comments