PAYTM Recruitment -2021

Vijetha academy
0

 

PAYTM లో వర్క్ చేయుటకు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలు భర్తీకి  దరఖాస్తులకు  కోరుతుంది

సంస్థ పేరు: పేటిఎమ్(PAYTM) 

 ప్రదేశం: నెల్లూరు, తిరుపతి, చిత్తూర్, కడప

విద్యార్హత: ఇంటర్ ఆపైన

జీతం: నెలకి 15,000/- ప్లస్ ఇన్సెంటివ్స్  

ఉద్యోగ రకము: ఫుల్ టైం

ఇతర వివరాలు:  PAYTM ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ లో పని చేయుటకు బైక్ అండ్ స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి.సేల్స్ ఫీల్డ్ లో అనుభవమున్న వారికీ ప్రాధాన్యత ఉంటుంది.

ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం కింద ఉన్న ఫోన్ నెంబర్ ని సంప్రదించగలరు 👇

7013006717

గమనిక:ఈ పేటియం  ఉద్యోగాలకి స్పందించే ముందు పూర్తిగా 1కి 2 సార్లు విచారించుకోవలసిందిగా నిరుద్యోగులు లకి సూచించడమైనది


Post a Comment

0Comments
Post a Comment (0)